Tuesday, September 26, 2023

APPSC group1 Pattern: గ్రూప్‌1 పరీక్షల్లో మార్పులకు సిద్ధమవుతోన్న కమిషన్

APPSC group1 Pattern: ఏపీపీఎస్సీ ఆధ‌్వర్యంలో జరిగే గ్రూప్ 1 పరీక్షల్లో  కీలక మార్పులు చేయాలని  కమిషన్‌ భావిస్తోంది. ప్రస్తుతం ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలకు ఎంపిక జరుగుతోంది. తాజాగా ప్రశ్నావళి విధానాన్ని మార్చాలని భావిస్తోంది. 

Source link

Latest news
Related news