Tuesday, October 3, 2023

Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

ఏపీ ప్రభుత్వం తరఫున సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సీఎం జగన్ వెంట టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి కొడాలి నాని ఉన్నారు.

Source link

Latest news
Related news