CM Ys Jagan Schedule: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండ్రోజుల పర్యటనలో భాగంగా తిరుపతి, కర్నూలు జిల్లాలకు వెళ్లనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తొలిరోజు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మంగళవారం ఉదయం స్వామి దర్శనం తర్వాత కర్నూలు పర్యటనకు వెళ్తారు.
Source link
BREAKING NEWS