Thursday, September 21, 2023

CBN Arrest Case : స్కిల్ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదు, ఆరోపణలు అన్నీ బోగస్ – సీమెన్స్ కంపెనీ మాజీ MD ప్రకటన

Skill Development Case Updates: స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో ఏమాత్రం అవినీతి జరగలేదని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ స్పష్టం చేశారు. అన్నీ అధ్యయనం చేశాకే ఈ ప్రాజెక్టు ప్రారంభించామని చెప్పారు. సీమెన్స్ పై చేస్తున్న ఆరోపణలు అన్నీ బోగస్ అని వ్యాఖ్యానించారు.

Source link

Latest news
Related news