PM Modi birthday wishes : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆదివారం నాడు 73వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశ, విదేశాల నుంచి ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మీకు కూడా.. మోదీకి బర్త్ డే విషెస్ చెప్పాలని ఉందా? మీకోసమే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది బీజేపీ. మీరే స్వయంగా.. ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. ఎలా అంటే..