Tuesday, October 3, 2023

TTD Updates: టీటీడీ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇళ్ల స్థలాల కేటాయింపుకు సిఎం అమోదం

TTD Updates: టీటీడీ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇంటి స్థలాలు ఇస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో ఏ ఒక్కరినీ అసంతృప్తికి గురి చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

Source link

Latest news
Related news