Tuesday, October 3, 2023

CBN Angallu Case: అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్ విచారణ వాయిదా..

CBN Angallu Case: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‍పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. అంగళ్లు కేసులో చంద్రబాబును రిమాండ్‌ కోరుతూ పిటిషన్‌ వేయడంతో  ఏపీ హైకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. 

Source link

Latest news
Related news