Tuesday, September 26, 2023

Weather Updates : కొనసాగుతున్న అల్పపీడనం – ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు! ఈ జిల్లాలకు హెచ్చరికలు

Rains in AP and Telangana:అల్పపీడనం కారణంగా రానున్న రెండు మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. 

Source link

Latest news
Related news