Tuesday, September 26, 2023

UK flight: అత్యుత్సాహంతో విమానం టాయిలెట్లో జంట శృంగారం; చివరకు..-couple caught having sex in toilet on uk flight escorted off plane ,జాతీయ


నెటిజన్ల స్పందన..

కమాన్ అనే కామెంట్స్, క్యాబిన్ లో నుంచి నవ్వులు ఆ వీడియో బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తుంది. అనంతరం, ఆ క్యాబిన్ లోని అందరూ గట్టిగా నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపిస్తారు. యూకేలోని ల్యూటన్ నుంచి ఇబాజాకు ఈ విమానం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఈజీ జెట్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి తెలిపారు. విమానం ఇబాజాకు చేరుకున్న తరువాత ఆ జంటను పోలీసులకు అప్పగించామన్నారు. అయితే, ఆ జంటపై పోలీసులు ఏ చర్యలు తీసుకున్నారనేది తెలియరాలేదు. యూకే చట్టాల ప్రకారం పబ్లిక్ టాయిలెట్లలో లైంగిక చర్యలకు పాల్పడడం నేరం. అయితే, విమానంలోని టాయిలెట్ల పబ్లిక్ టాయిలెట్ల కిందకు వస్తాయా? రావా? అనే విషయంలో స్పష్టమైన వివరాలు ఏ చట్టంలోనూ లేవని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.



Source link

Latest news
Related news