Tuesday, September 26, 2023

Pawan Kalyan: అటు సినిమాలు, ఇటు రాజకీయాలు.. బిజీబిజీగా పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ అటు సినిమాలు, ఇటు రాజకీయాలు రెండింటిని బ్యాలన్స్‌ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే పొలిటికల్ షెడ్యూల్‌ను కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. 

Source link

Latest news
Related news