Tuesday, September 26, 2023

Libya floods : వరద బీభత్సానికి 2000 మంది బలి.. వేలాది మంది గల్లంతు!-eastern libya authorities say 2 000 dead in flood thousands missing ,జాతీయ


Libya floods latest news : లిబియా దేశం రెండుగా చీలిపోయి చాలా కాలం గడిచిపోయింది. ప్రజాసేవకు సంబంధించిన కార్యక్రమాలు.. 2011 నుంచి ఇక్కడ నత్తనడకన సాగుతున్నాయి. ప్రపంచ దేశాలు గుర్తించిన ట్రిపోలీ ప్రభుత్వానికి తూర్పు లిబియాపై పట్టు లేదు. ట్రిపోలీలో ఉన్న ప్రెసిడెన్షియల్​ కౌన్సిల్​.. సాయం చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంది. “సోదరులు, స్నేహితులు.. అంతర్జాతీయ వ్యవస్థలు వచ్చి మాకు సాయం చేయండి. ఆదుకుంటామని హమీనివ్వండి,” అని అక్కడి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.



Source link

Latest news
Related news