Tuesday, September 26, 2023

Chandrababu Petetions: కేసులు కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు

Chandrababu Petetions: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసులు నమోదు చేశారని బాబు పిటిషన్లలో పేర్కొన్నారు. 

Source link

Latest news
Related news