Tuesday, September 26, 2023

Minister RK Roja : జనసేన కాదు చంద్రసేన, త్వరలో లోకేశ్ కూడా అరెస్ట్ – మంత్రి రోజా

Minister RK Roja : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు సబబేనని మంత్రి అన్నారు. ఈ కేసు ఆరంభం మాత్రమేనని ఇంకా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. త్వరలో లోకేశ్, అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తారన్నారు. జనసేన పేరు చంద్రసేనగా మార్చాలని విమర్శించారు.

Source link

Latest news
Related news