Man kills dog : ఓ వ్యక్తి కొన్న ట్రాక్టర్ సీట్ కవర్ను చింపింది ఓ కుక్క. కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి.. అత్యంత అమానవీయంగా ప్రవర్తించాడు. శునకం మెడను తాడుతో కట్టి.. ట్రాక్టర్కు వేలాడదీసి, చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
Source link
BREAKING NEWS