Tuesday, October 3, 2023

CAT 2023: ‘క్యాట్ 2023’ కు అప్లై చేశారా? రేేపే లాస్ట్ డేట్..-cat 2023 registration ends tomorrow on iimcatacin ,జాతీయ


అర్హతలివే..

క్యాట్ 2023 పరీక్షకు అప్లై చేయడానికి అభ్యర్థులు ఏదైనా డిసిప్లిన్ లో కనీసం 50% మార్కులు లేదా తత్సమాన సీజీపీఏ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు కేటగిరీల అభ్యర్థులు కనీసం 45% మార్కులు లేదా తత్సమాన సీజీపీఏ తో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. క్యాట్ 2023 కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు రూ. 2400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ. 1200. క్యాట్ 2023 పరీక్ష ఫలితాలు 2024 జనవరి రెండో వారంలో వెలువడే అవకాశముంది. క్యాట్ 2023 స్కోర్స్ డిసెంబర్ 31, 2024 వరకు వ్యాలిడ్ గా ఉంటాయి. క్యాట్ లో క్వాలిఫై అయిన విద్యార్థులు తాము కోరుకున్న విద్యా సంస్థల్లో అడ్మిషన్ కోసం మళ్లీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. క్యాట్ పరీక్ష ద్వారా చేసే అడ్మిషన్లకు ఉమ్మడి కౌన్సెలింగ్ విధానం లేదు.



Source link

Latest news
Related news