Supreme Court lawyer killed : సుప్రీంకోర్టు న్యాయవాది రేను సిన్హాను హత్య చేసిన ఆమె భర్త నితిన్ నాథ్ సిన్హాను పోలీసులు అరెస్ట్ చేశారు. చేసిన నేరం నుంచి తప్పించుకునేందుకు.. ఆయన, 36 గంటల పాటు ఇంట్లోని స్టోర్ రూమ్లో దాక్కున్నాడని సమాచారం.