Tuesday, September 26, 2023

Man kills father : తల్లిని మోసం చేస్తున్నాడని.. తండ్రిని కిరాతకంగా చంపిన కుమారుడు!-up crime news man kills father for cheating on mother ,జాతీయ


Man kills father in UP : విక్రమ్​జిత్​ పక్కనే పడుకుని ఉన్న అతని తండ్రి రామ్​కుమార్​కు ఒక్కసారిగా మెలుకువ వచ్చింది. లేచి చూసేసరికి, రక్తపుమడుగులో ఉన్న విక్రమ్​జిత్​ మృతదేహం కనిపించింది. ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు. తాతను వదిలేస్తే, ఈ విషయం అందరికి తెలిసిపోతుందని భయపడిన జాస్మిన్​.. వృద్ధుడిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. గొడ్డలితో మెడ, తల, ముఖం మీద దాడి చేశాడు. వృద్ధుడి శరీరం ఇంకా కదులుతుండటాన్ని చూసి.. గొడ్డలిని పడేసి, పక్కనే ఉన్న సుత్తిని తీసుకున్నాడు. తాత తలపై అనేకమార్లు సుత్తితో బలంగా కొట్టాడు. ఆ వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.



Source link

Latest news
Related news