Tuesday, September 26, 2023

Ambati On CBN: చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమన్న మంత్రి అంబటి రాంబాబు

Ambati On CBN: చంద్రబాబు అరెస్ట్, జైలుకు వెళ్లడం దురదృష్టకరం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అమరావతి, ఫైబర్ నెట్‌, అసైన్డ్ భూములు వంటి కుంభకోణాల్లో సైతం వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.  ఇన్నాళ్లు వ్యవస్థల్ని మేనేజ్ చేసి చంద్రబాబు  చట్టం నుంచి తప్పించుకున్నారని ఇకపై అవి కుదరదన్నారు. 

Source link

Latest news
Related news