June Deadline: మీ డబ్బులపై ప్రభావం చూపే పనులను వెంటనే పూర్తి చేయడం మంచిది. అలాంటి మనీకి సంబంధించిన 6 ముఖ్యమైన పనులకు సంబంధించిన గడువు వచ్చే జూన్‌లో ముగియనుంది. ఆధార్ పాన్ లింక్ నుంచి హైయ్యర్ పెన్షన్ వరకు ఇందులో కీలకమైన అంశాలు ఉన్నాయి. ఇంకా ఎవరైనా ఈ పనులు పూర్తి చేయని వారు ఉంటే ఇప్పుడే చేసేయడం మంచింది. గడువు ముగిసే కీలక అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.