Thursday, June 1, 2023

Chandrababu In Mahanadu : వచ్చేది కురుక్షేత్రం ఆ యుద్ధంలో వైసీపీ కౌరవ సేనను ఓడిద్దాం- చంద్రబాబు

Chandrababu In Mahanadu : రాజమహేంద్రవరంలో టీడీపీ మహానాడు ప్రారంభం అయింది. మహానాడులో చంద్రబాబు మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో సీఐడీ(CID) ప్రభుత్వం, అంటే కరప్షన్, ఇన్ ఎఫిషియంట్, డిస్ట్రక్షన్ అని విమర్శించారు.

Source link

Latest news
Related news