మహిళలపై దాడులు..!
North Korea religious freedom : అయితే.. ఉత్తర కొరియాలో ఈ తరహా పరిస్థితులను అరికట్టేందుకు కృషి చేస్తున్న పలు ఎన్జీఓల్లో కొరియా ఫ్యూచర్ ఒకటి. 2021లో ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. మతస్వేచ్ఛ నేపథ్యంలో మహిళలను ఉత్తర కొరియా చిత్రహింసలకు గురిచేస్తోందని ఆరోపించింది. 151 మంది క్రైస్తవ మహిళలను ఇంటర్వ్యూ చేసినట్టు.. వారిపై లైంగిక దాడి జరిగినట్టు, వారందరు చిత్రహింసులకు గురైనట్టు వివరించింది.