SBI: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. తమ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త అందించింది. హోమ్ లోన్స్ వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంత కొత్తగా లోన్ తీసుకునే వారితో పాటు లోన్ రెన్యూవల్ చేసుకునే వారికి మంచి ఛాన్స్. అయితే, ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉండనుంది. జూన్ 30లోపు మంజూరయ్యే రుణాలకు మాత్రమే తగ్గింపు రేట్లు వర్తించనున్నాయి. అసలు ఎస్‌బీఐ ఎంత మేర వడ్డీ తగ్గించిందో తెలుసా?