ఐపీఎల్ క్వాలిఫయర్-2 పోరుకు రంగం సిద్ధమైంది. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ట్రోఫీ కోసం జరిగే తుదిపోరులో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతుంది
BREAKING NEWS