Sunday, June 4, 2023

Cm Jagan On CBN: నరకాసురుడిని నమ్మొచ్చు కానీ నారా చంద్రబాబును నమ్మొద్దన్న జగన్

Cm Jagan On CBN: నరకాసురుడినైనా నమ్మొచ్చు కానీ నారా చంద్రబాబును మాత్రం నమ్మకూడదని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు.పొరపాటున కూడా బాబును నమ్మొద్దని  2014-19మధ్య ఒక్క సెంటు కూడా చంద్రబాబు ఇవ్వలేదని గుర్తు చేశారు.

Source link

Latest news
Related news