FD Rate: ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. తమ కస్టమర్లకు అదిరే ఆఫర్ ప్రకటించింది. డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. మీ డబ్బులు ఏడాది ఉంచితే చాలు గరిష్ఠ వడ్డీ రేటుతో హైరిటర్న్స్ పొందవచ్చు. రూ.2 కోట్ల లోపు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.