Sunday, June 4, 2023

ఐడీబీఐ బ్యాంక్​లో ఎగ్జిక్యూటివ్​ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి!-idbi bank recruitment 2023 apply online for 1036 executive posts


ఎస్​బీఈ రిక్రూట్​మెంట్ 2023..

SBI recruitment 2023 : స్పెషలిస్ట్​ క్యాడర్​ ఆఫీర్స్​కు చెందిన వివిధ రెగ్యూలర్​, కాంట్రాక్ట్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. డేటా, టెక్​, టెస్టింగ్​తో పాటు ఇతర విభాగాల్లోని అసిస్టెంట్​ జనరల్​ మేనేజర్​, చీఫ్​ మేనేజర్​, ప్రాజెక్ట్​ మేనేజర్​ వంటి పోస్టులను ఈ దఫా రిక్రూట్​మెంట్​లో భర్తీ చేయనుంది ఎస్​బీఐ. ఈ మేరకు అప్లికేషన్​ ప్రక్రియ ఈ నెల 16నే మొదలైపోయింది. జూన్​ 5తో అప్లికేషన్​ గడువు ముగుస్తుంది. అభ్యర్థులు తమ అప్లికేషన్లను bank.sbi/careers లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.



Source link

Latest news
Related news