Saturday, June 3, 2023

YS avinashReddy: కర్నూలు చేరుకున్న సిబిఐ బృందాలు..అవినాష్ అరెస్ట్‌పై ఉత్కంఠ!

YS avinashReddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ  అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. తల్లకి అనారోగ్యం కారణంగా కర్నూలు ఉన్న అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోడానికి సిబిఐ సిద్ధం అవుతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

Source link

Latest news
Related news