SBI: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి అవకాశం కల్పిస్తోంది. ఎస్‌బీఐ కస్టమర్లు బ్యాంక్ బ్రాంచుకు వెళ్లకుండానే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఆన్‌లైన్ ద్వారా ఇంట్లోంచే తెరవవచ్చు. సాధారణంగా పోస్టాఫీసులో పీపీఎఫ్ ఖాతా తీసుకుంటుంటారు. కానీ స్టేట్ బ్యాంకులోనూ పీపీఎఫ్ ఖాతా తీసుకుని పొదుపు చేయవచ్చు. ఈ క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆన్‌లైన్ ద్వారా పీపీఎఫ్ ఖాతా ఎలా తెరవాలి అనే 10 స్టెప్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Source link
BREAKING NEWS