Thursday, June 1, 2023

పూర్తి వివరాలు ఇవే-india post gds recruitment 2023 apply for 12828 post at indiapostgdsonline gov in


విద్యార్హత

India Post GDS Recruitment 2023: 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, పదో తరగతిలో గణితం( మ్యాథమాటిక్స్), ఇంగ్లిష్‍తో పాటు స్థానిక భాష సబ్జెక్టులుగా ఉండి ఉండాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వారు పదో తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లిష్‍ సహా స్థానిక భాష అయిన తెలుగు సబ్జెక్టులను చదివి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. indiapostgdsonline.gov.in వెబ్‍సైట్‍లో ఉన్న నోటిఫికేషన్ ను అభ్యర్థులు పరిశీలించాలి.



Source link

Latest news
Related news