యూట్యూబ్ వేదికగా తెలంగాణ నేటివిటీతో రూపొందుతున్న సాంగ్స్‌కు ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి ఇండిపెండెంట్ సాంగ్స్‌కు చేయూతనిస్తున్న నివృతి వైబ్స్ యూట్యూబ్ చానల్.. తాజాగా మరో పాటతో ముందుకొచ్చింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి’ సాంగ్ బుధవారం రిలీజ్ చేయగా వైరల్‌గా దూసుకుపోతోంది.
BREAKING NEWS