YS Jagan In Nizampatnam: చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి చేసినట్లు ఎవరికి గుర్తుకు రాదని, బాబు పేరు చెబితే వెన్నుపోటు మాత్రమే గుర్తుకు వస్తుందని సిఎం జగన్ ఎద్దేవా చేశారు. పేదలకు ఏ మంచి చేయని చంద్రబాబుకు ఎవరైనా ఎందుకు మద్దతివ్వాలని నిజాం పట్నంలో ప్రశ్నించారు.
Source link