Sunday, June 4, 2023

సొగసుల సెగలో కరిగిపోతున్న ఫరియా అబ్దుల్లా అందాలు!!

Authored by Santhosh Damera | Samayam Telugu | Updated: 16 May 2023, 8:26 pm

‘జాతి రత్నాలు’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలో ‘చిట్టి’గా స్థిరపడిపోయిన ఫరియా అబ్దుల్లాకు పెద్ద సినిమాల్లో హీరోయిన్ చాన్స్‌లు దక్కడం లేదు. చిన్ని హీరోలతో బండి లాగిస్తున్న ఈ అమ్మడు.. హాట్ ఫొటో షూట్‌తో ఇంటర్నెట్‌ను ఒక్కసారిగా వేడెక్కించింది.

 

Latest news
Related news