నేరాలు కూడా ఎక్కువే..!
కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. వీరిలో 219మంది ఆర్థిక, నేర చరిత్రలపై డేటాను రూపొందించింది ఏడీఆర్. ఈ 219లో 15 మంది ఎమ్మెల్యేలు.. 2018 ఎన్నికల అనంతరం పార్టీలు మారిపోయారు. ఈ 15 మందిలో 10 ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ నుంచి బీజేపీకి వలస వెళ్లినవారే.