Friday, March 31, 2023

RRRని తెలుగు సినిమా అనొద్దు.. అది ఇండియన్ సినిమా: వైజాగ్ ప్రెస్ మీట్‌లో హీరో నాని

VaraPrasad M | Samayam Telugu | Updated: 19 Mar 2023, 11:51 pm

Embed

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన సినిమా ‘దసరా’ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాను మరింతగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం వైజాగ్‌లో ప్రమోషన్స్ నిర్వహించారు.

Latest news
Related news