తన తల్లి గారి సొంతూరైన వైజాగ్‌లో రోహిత్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో భారత జట్టు పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. కానీ రోహిత్ శర్మ మాత్రం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఓ అభిమానితో సరదాగా వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన చేతిలోని గులాబీని పడేయడం ఇష్టంలేని హిట్ మ్యాన్.. తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తోన్న అభిమానికి దాన్ని ఇచ్చిన సరదాాగా ప్రపోజ్ చేశాడు.
BREAKING NEWS