Friday, March 31, 2023

Kabzaa: రెండు రోజుల్లో రూ.100 కోట్లు.. ఉపేంద్ర ‘కబ్జ’ ఫేక్ లెక్కల దుమారం!

ఉపేంద్ర (Upendra) హీరోగా నటించిన ‘కబ్జ’ (Kabzaa) సినిమా ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో అద్భుతమైన చిత్రం అంటూ ప్రచారం జరిగినా ఆ స్థాయిని అందుకోలేకపోయింది.

 

Latest news
Related news