Thursday, March 30, 2023

Ram Charan: ఉపాసన కడుపులో ఐదున్నర నెలల బిడ్డ.. రామ్ చరణ్ కామెంట్స్‌తో ఆ రూమర్లకు చెక్!

రామ్ చరణ్ (Ram Charan) తండ్రి కాబోతున్నట్టు ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రకటించగానే ఆ వార్త బాగా వైరల్ అయ్యింది. అయితే, అదే సమయంలో మరో వార్త కూడా చక్కర్లు కొట్టింది. రోజులు గడిచే కొద్దీ అదే నిజమనే నమ్మేలా ప్రచారం జరిగింది. కానీ, రామ్ చరణ్ ఆ రూమర్లన్నింటికీ చెక్ పెట్టేశారు.

 

Latest news
Related news