ఆ తర్వాత భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఎట్టకేలకు డిక్లరేషన్ ఫారం ఇచ్చారు. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆయనకు డిక్లరేషన్ ఫారం అందించారు. ఆయన వెంట కాలవ శ్రీనివాసులు, పార్థసారథి, టీడీపీ నేతలు, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీగా రామగోపాల్‌రెడ్డి గెలిచినట్టు అధికారులు శనివారం రాత్రే ప్రకటించారు. కానీ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.
BREAKING NEWS