Tuesday, March 21, 2023

Chandrababu On CM Jagan: జగన్ రెడ్డి.. గెలిచాడన్న అక్కసుతో అరెస్టు చేస్తావా..?

 Chandrababu On Ramgopal reddy Arrest: సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీగా గెలిచిన టీడీపీ నేత రామగోపాల్ రెడ్డిని అరెస్ట్ చేయటాన్ని తీవ్రంగా ఖండించారు.

Source link

Latest news
Related news