ప్రీరిలీజ్ ఈవెంట్స్‌లో తన ఎనర్జిటిక్ స్పీచ్‌లతో పూనకాలు తెప్పించే నిర్మాత బండ్ల గణేష్ లేటెస్ట్ ట్వీట్ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్‌కు దూరం కావద్దని బండ్లన్నను ట్యాగ్ చేస్తూ ఓ పవన్ అభిమాని చేసిన ట్వీట్‌కు ఆయన రిప్లయ్ ఇచ్చారు. అయితే సదరు ట్వీట్‌లో డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లెమ్ అంటూ గణేష్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు అతనెవరో ఎగ్జాంపుల్స్‌తో స్పందిస్తున్నారు.