లవ్‍ప్రీత్ సింగ్‍ను పోలీసులు అరెస్ట్ చేసిన కారణంగా ఫిబ్రవరి 24వ తేదీన అమృత్‍సర్ జిల్లాలో అమృత్‍పాల్ అనుచరులు ఆయుధాలతో హంగామా చేశారు. అజ్‌నాలా పోలీస్ స్టేషన్‍పై దాడి చేశారు. అమృత్‍పాల్ రెచ్చగొట్టడంతోనే యువత ఇలా చేశారని కేసు నమోదైంది. అయితే ఖలిస్థాన్ వేర్పాటువేదంతో హింసను అమృత్‍పాల్ ప్రోత్సహిస్తున్నారని, యువతను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, అమృత్‍పాల్ వల్ల పంజాబ్‍లో శాంతి భద్రతలు దెబ్బ తింటున్నాయని వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్‍ఆద్మీ పార్టీ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం.. ఇక ఆయనను పట్టుకునేందుకే నిర్ణయించుకుంది.