Friday, March 31, 2023

aadhaar pan link, PAN-Aadhaar: పాన్-ఆధార్ లింక్ చేశారా? ఓసారి స్టేటస్ చెక్‌ చేసుకోండి.. లేదంటే చిక్కుల్లో పడతారు! – pan aadhaar link status here is how to check aadhaar pan link status


PAN-Aadhaar: కొద్ది రోజులగా పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేయాలనే వార్తలు చాలానే చూసుంటారు. ఆదాయపు పన్ను శాఖ సూచనల మేరకు ఇప్పటికే చాలా మంది పాన్-ఆధార్ లింక్ చేసే ఉంటారు. అయితే, మార్చి 31 వరకే గడువు ఉంది. ఇప్పటికే లింక్ చేసినప్పటికీ ఓసారి స్టేటస్ చెక్ చేసుకోవడం మంచిది. లేదంటే ఏప్రిల్ 1 తర్వాత చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. వెంటనే మీ పాన్-ఆధార్ లింక్ స్టేటస్ ఈ విధంగా చెక్ చేసుకోండి. ఆ ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

 



Source link

Latest news
Related news