Friday, March 31, 2023

నిఖిల్‌కు నిన్న గాయమైంది నడుస్తున్నాడో లేదే: హీరో అశ్విన్

Thummala Kumar | Samayam Telugu | Updated: 18 Mar 2023, 11:47 am

Embed

సెల‌బ్రిటీ క్రికెట్ లీగ్‌లో సెమీస్ పోటీలు వైజాగ్‌లో జ‌రుగుతున్నాయి. తెలుగు వారియ‌ర్స్‌, క‌ర్ణాట‌క బుల్డోజ‌ర్స్ మ‌ధ్య సెమీస్ జ‌రుగుతుంది. దాని గురించి హీరో అశ్విన్ మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. వేలుకి గాయ‌మైందని అశ్విన్ అన్నారు. హీరో నిఖిల్‌కు కూడా గాయ‌మైంద‌ని అన్నారు అశ్విన్.

Latest news
Related news