CM Jagan Meet PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్. శుక్రవారం పార్లమెంటులోని ప్రధానమంత్రి కార్యాలయంలో కలిసిన జగన్… రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. రాష్ట్ర విభజన, పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్ తో పాటు పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
BREAKING NEWS