Avinash Petition: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సిబిఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరుగనుంది.ఇప్పటికే పలుమార్లు సిబిఐ విచారణకు హాజరైన అవినాష్ సిబిఐ వేధిస్తోందని తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
Source link
BREAKING NEWS