Friday, March 31, 2023

సీఆర్పీఎఫ్ లో 9 వేల కానిస్టేబుల్ పోస్ట్ లకు నోటిఫికేషన్-crpf recruitment notification for 9 000 constable posts out on crpfgovin


CRPF recruitment: మొత్తం పోస్ట్ లు 9.212

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ఇందులో 9, 105 పురుషులకు, 107 మహిళలకు రిజర్వ్ చేశారు. అలాగే, మొత్తం పోస్ట్ లను మళ్లీ రాష్ట్రాల వారీగా విభజించారు. వీరి వేతనం పే లెవెల్ 3 (pay level 3) అనగా, రూ. 21,700 – 69,100 గా ఉంటుంది. విద్యార్హతలు, వయో, పరిమితి తదితర వివరాల కోసం నోటిఫికేషన్ ను పరిశీలించాలి.



Source link

Latest news
Related news