Thursday, March 30, 2023

విద్యార్థులకు ‘పిచ్చనాకొడుకు’ డెఫినేషన్ చెప్పిన రామ్‌గోపాల్ వర్మ

డైెరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఏం మాట్లాడినా చాలా వివాదాస్పదంగానూ, విడ్డూరంగానూ ఉంటాయి. తాజాగా గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన అకడమిక్ ఎగ్జిబిషన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్జీవీ అంతే విడ్డూరంగా, వివాదాస్పదంగా మాట్లాడారు. తనను యూనివర్సిటీ వీసీ ఫిలాసఫర్ అనడంపై స్పందిస్తూ.. తాను పిచ్చినాకొడుకునని అన్నారు. దానికి డెఫినేషన్ కూడా చెప్పారు.

Latest news
Related news