Prime Minister Narendra Modi Video: ప్రధాని మోదీ తీసుకొచ్చిన పథకాలను, పేదలతో పాటు వివిధ వర్గాలకు, రంగాలకు చేసిన లబ్ధిని ఈ వీడియోలో బీజేపీ పేర్కొంది. రానున్న 2024 లోక్‍సభ ఎన్నికల గురించి వీడియోలో లేదు. అయితే, 2014, 2019 లోక్‍సభ ఎన్నికలను గెలిచిన ప్రస్తావన ఉంది. ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‍ను తీర్చిదిద్దేందుకు మోదీ.. ముందుకుసాగుతున్నారని వీడియో చివర్లో ఉంది.