నాకు పెళ్లై కొంతకాలమే అయ్యింది. కానీ, నా భార్య అప్పుడే నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు విషయం ఏమిటంటే, తనకు మా తల్లిదండ్రులతో కలిసి జీవించడం ఇష్టం లేదు. పెళ్లైన కొద్ది రోజులకే వేరే ఇంట్లో ఉండాలని పట్టు బట్టింది. ఆమె ఎప్పుడూ విడిగా ఉండటం గురించి మాట్లాడుతుంది. తన ప్రవర్తన నాకు అసలు నచ్చడం లేదు. నాకు, నా పేరెంట్స్‌తో విడిగా ఉండటం ఇష్టం లేదు. మా తల్లిదండ్రులు చిన్న ఇంట్లో విడిగా ఉండటం నాకు ఇష్టం లేదు.