Privilege Notice: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అవమానం జరిగిందంటూ పత్రికల్లో వచ్చిన కథనాలపై శాసనసభలో వాడీవేడిగా చర్చ జరిగింది.సభలో గవర్నర్‌ని అవమానించారనే తప్పుడు కథనాలపై ఖచ్చితంగా సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులివ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు.
Source link
BREAKING NEWS